హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Karan Johar: కరణ్ జోహార్ వినాయక పూజ సరిగా చేయలేదు.. రాజమౌళి కీలక వ్యాఖ్యలు..!

Karan Johar: కరణ్ జోహార్ వినాయక పూజ సరిగా చేయలేదు.. రాజమౌళి కీలక వ్యాఖ్యలు..!

బ్రహ్మస్త్ర ప్రెస్ మీట్‌లో దర్శక ధీరుడు రాజమౌళి కీలక వ్యాఖ్యలు చేశారు. కరణ్ జోహార్‌ను ఆట పట్టిస్తూ జక్కన్న చేసిన కామెంట్స్.. ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. బ్రహ్మస్త్ర ప్రి రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఈవెంట్ రద్దుకు కరణ్ చేసిన వినాయక పూజేకారణమన్నారు రాజమౌళి.

Top Stories