Home » photogallery » movies »

RAJ AND DK THE FAMILY MAN AMAZON PRIME WEB SERIES DIRECTOR RAJ NIDIMORU AND KRISHNA DASARI KOTHAPALLI DO YOU KNOW FACTS ABOUT THESE DIRECTORS TA

Raj & DK: ‘ది ఫ్యామిలీ మ్యాన్’ దర్శక ద్వయం ‘రాజ్ అండ్ డీకే’.. బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న తెలుగు తేజాలు..

Raj & DK | Raj Nidimoru and Krishna Dasai Kothapalli | ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్‌తో యావత్ దేశం దృష్టిని తన వైపు తిప్పుకునేలా చేసారు దర్శక ద్వయం రాజ్ అండ్ డీకే. వీళ్ల పూర్తి పేరు రాజ్ నిడిమోరు. కృష్ణ దాసరి కొత్తపల్లి. మనోజ్ బాజ్‌పేయ్, ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘ది ఫ్యామిలీ మ్యాన్’ వెబ్ సిరీస్ సూపర్ హిట్ అవ్వడంతో ఒక్కసారి అందరి దృష్టి వీళ్లపై పడింది. ఇంతకీ బాలీవుడ్‌లో సత్తా చాటుతున్న వీళ్లిద్దరు పదహారణాల తెలుగువాళ్లు కావడం విశేషం. వీళ్లిద్దరి గురించి కొన్ని ఆసక్తికర విశేషాలు.