Home » photogallery » movies »

RAIMOHAN PARIDA SUSPICIOUS DEATH OF FAMOUS ODIA ACTOR SHOCKING FACTS IN THE DEATH OF ACTOR TA

Raimohan Parida : ప్రముఖ నటుడు అనుమానాస్పద మృతి.. యాక్టర్ మృతిలో షాకింగ్ నిజాలు..

Raimohan Parida : ప్రముఖ ఒడియా నటుడు రాయ్‌మోహన్ అనుమానాస్పద రీతిలో కన్నుమూసారు. ఈయన మృతిపై ఒడియా చిత్ర సీమలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈయన గత కొంత కాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారు. ఈయన మృతిపై ప్రస్తుతం పోలీసులు విచారణ చేస్తున్నారు.