Raima Sen: ఏజ్ 40 దాటినా లేటెస్ట్ ఫోటో షూట్‌తో రెచ్చిపోతున్న బెంగాలీ రసగుల్ల రైమా సేన్..

Raima Sen | రైమా సేన్.. తల్లి మున్ మున్ సేన్ వారసత్వంలో సినీ ఇండస్ట్రీలో అడుగు పెట్టి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. అంతేకాదు ఆమె అమ్మమ్మ సుచిత్ర సేన్ కూడా బెంగాలీ హీరోయిన్. వాళ్ల వారసత్వంలో సినిమాల్లో లక్ పరీక్షించుకుంది. హిందీతో పాటు బెంగాలీ చిత్ర పరిశ్రమలో కథానాయికగా రాణిస్తోంది.