Raima sen: రైమాసేన్ ఎద అందాల దరువుకు కుర్రకారు మతిపోతుందేమో...

Raima sen: నితిన్ సరసన ధైర్యం సినిమాలో తళుక్కుమన్న తార రైమా సేన్... ఈ అమ్మడి వయస్సు నాలుగు పదులు దగ్గరపడుతున్నా అందాల విందును పంచడంలో మాత్రం ఏమాత్రం తగ్గడం లేదు.