కెరటం సినిమాతో టాలీవుడ్ గడపతొక్కి అంచెలంచెలుగా ఎదుగుతూ స్టార్ స్టేటస్ పట్టేసింది రకుల్ ప్రీత్ సింగ్. వెంకటాద్రి ఎక్స్ప్రెస్, రఫ్, లౌక్యం, కరెంట్తీగ, దృవ, నాన్నకు ప్రేమతో, కిక్2, స్పైడర్ లాంటి సినిమాల్లో భాగమవుతూ పలు సూపర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.