అమ్మాయికి లిప్ లాక్ ఇస్తూ రాహుల్ రామకృష్ణ షేర్ చేసిన ఫోటో ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది. ఈ ఫోటో చూసిన నెటిజన్స్ షాక్ అవుతున్నారు. చాలామంది కంగ్రాట్స్ చెబుతుంటే..కొందరు మాత్రం అర్జున్ రెడ్డి లెక్క చెప్పినావ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు.మరికొందరు బోల్డ్‌గా ఎనౌన్స్ చేశావంటూ.. పోస్టులు పెడుతున్నారు.