Home » photogallery » movies »

RAGHAVENDRA RAO RAJAMOULI YVS CHOWDARY JAYANTH KODANDARAMI REDDY SRIWASS MANY DIRECTORS INTRODUCED BY DIRECTOR RAGHAVENDRA RAO INCLUDING RRR DIRECTOR RAJAMOULI TA

Raghavendra Rao - Rajamouli: రాజమౌళి సహా రాఘవేంద్రరావు దగ్గర శిష్యరికం చేసిన టాలీవుడ్ టాప్ దర్శకులు వీళ్లే..

SS Rajamouli K Raghavendra Rao | దర్శక ధీరుడు రాజమౌళి కెరీర్ మొదట్లో తండ్రి విజయేంద్ర ప్రసాద్ దగ్గర రైటర్ ‌గా పనిచేసి.. కోటగిరి వెంకటేశ్వరరావు దగ్గర ఎడిటింగ్ వర్క్ నేర్చుకున్నాడు. ఆ తర్వాత దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దగ్గర దర్శకత్వ మెలుకువలు నేర్చుకున్నారు. తాజాగా జక్కన్న ఎన్టీఆర్, రామ్ చరణ్‌, అజయ్ దేవ్‌గణ్‌లతో ‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో మరోసారి రికార్డులకు తెరలేపాడు.