Pelli Sandadi 1st Weekend Collections: ‘పెళ్లి సందD’ ఫస్ట్ వీకెండ్ కలెక్షన్స్.. డిజాస్టర్ టాక్‌తో సూపర్ కలెక్షన్స్..

Pelli Sandadi 1st Weekend Collections: కొన్నిసార్లు సినిమాలు ఎలా ఉన్నా కూడా కేవలం క్రేజ్‌తోనే మంచి వసూళ్లు సాధిస్తుంటాయి. ఇప్పుడు పెళ్లి సందD (Pelli Sandadi 1st Weekend Collections) సినిమాను చూస్తుంటే ఇదే అనిపిస్తుంది. రోషన్ (Roshann Meka) హీరోగా నటించిన ఈ చిత్రం మంచి వసూళ్లు సాధిస్తుంది.