Home » photogallery » movies »

RADHIKA APTE OPEN COMMENTS ON HER MARRIAGE DAY WITH FULL OF DRINKS SLB

Radhika Apte: మద్యం మత్తులో రాధికా ఆప్టే పెళ్లి.. అదొక్కటే రీజన్ అంటూ బోల్డ్ బ్యూటీ ఓపెన్ కామెంట్స్

Radhika Apte marriage: బోల్డ్ బ్యూటీగా నిత్యం ఏదో ఒక కోణంలో వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది రాధికా ఆప్టే. ఏదైనా సరే ఓపెన్ గానే మాట్లాడే ఆమె తాజాగా తన పెళ్లి విషయమై షాకింగ్ విషయాలు బయటపెట్టింది.