RADHIKA APTE LOOKS RAVISHING IN HER LATEST PHOTO SHOOT SR
అదిరిన రాధిక ఆప్టే లేటెస్ట్ పిక్స్..
Radhika Apte : రాధిక ఆప్టే..తన నటన కంటే తన ఆటిట్యూడ్‌తో ఎక్కువ పాపులర్ అయిన నటి. తెలుగులో రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘రక్త చరిత్ర’, బాలయ్యతో ‘లెజెండ్’, ‘లయన్’ వంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెరపై బోల్డ్ క్యారెక్టర్సే కాదు... తెర వెనక కూడా బోల్డ్ కామెంట్స్‌తో ఎప్పుడూ సెన్సేషన్ క్రియేట్ చేస్తూ.. టాక్ ఆఫ్ ది టౌన్‌గా నిలుస్తూ ఉంటుంది.