ప్రభాస్ గురించి అంతా తెలిసిందే. కానీ, ఆయన కుటుంబం గురించి పెద్దగా బయటకు తెలియదు. ప్రభాస్‌కు సోదరుడు ప్రబోధ్, ఒక సోదరి ప్రగతి ఉన్నారు. ఇక కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు. కృష్ణంరాజు కుటుంబంతో కలసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రభాస్ గురించి అందరికీ తెలుసు. బాహుబలి తర్వాత దేశం మొత్తం ప్రభాస్ గురించి చర్చించుకుంటోంది. ప్రభాస్ ఏం సినిమా చేస్తున్నారా? అని టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ వరకు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
2/ 7
ప్రభాస్ గురించి అంతా తెలిసిందే. కానీ, ఆయన కుటుంబం గురించి పెద్దగా బయటకు తెలియదు. కృష్ణంరాజు సోదరుడి కుమారుడిగా ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ఇప్పుడు పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగారు.
3/ 7
ప్రభాస్‌కు సోదరుడు ప్రబోధ్, ఒక సోదరి ప్రగతి ఉన్నారు. ఇక కృష్ణంరాజుకు ముగ్గురు కుమార్తెలు. కృష్ణంరాజు కుటుంబంతో కలసి దిగిన ఫొటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. (Image; Instagram)
4/ 7
ప్రభాస్ చేతిలో ప్రస్తుతం మూడు సినిమాలు ఉన్నాయి. రాధేశ్యామ్ చివరి దశకు వచ్చింది. ఈ సినిమాలో విక్రమాదిత్యగా లవర్ బాయ్‌గా కనిపించనున్నాడు. Photo : Twitter
5/ 7
ఇక కేజీఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో సాలార్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ సింగరేణి గనుల్లో జరుగుతోంది. Photo : Twitter
6/ 7
బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ డైరెక్షన్లో ఆదిపురుష్ అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇది 2022లో విడుదలకు ప్లాన్ చేస్తున్నారు
7/ 7
మరోవైపు మహానటి సినిమా దర్శకుడు నాగ్ అశ్విన్ డైరెక్షన్లో ఓ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా ఐదు భాషల్లో రిలీజ్ కానుంది.