Home » photogallery » movies »

RADHE SHYAM WORLD TELEVISION PREMIER AIR ON JUNE 26 ON ZEE TV TA

Radhe Shyam : ప్రభాస్ రాధే శ్యామ్ వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు అంతా సిద్ధం..

Prabhas - Radhe Shyam World Television Premier | రెబల్ స్టార్ ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటించిన రాధే శ్యామ్ సినిమాకు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంత రేంజ్‌లో మెప్పించ లేకపోయింది. ఇక ప్రభాస్ రేంజ్‌కు మొదటి రోజు ఊహించిన ఓపెనింగ్స్ అయితే రాలేదు. థియేట్రికల్ రన్ ముగిసిన ఈ చిత్రాన్ని ఇప్పటికే ఓటీటీ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. తాజాగా ఈ సినిమా వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్‌కు అంతా సిద్ధమైంది.