హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Radhe Shyam US Premiers : ’రాధే శ్యామ్’ సహా ఓవర్సీస్‌లో US ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..

Radhe Shyam US Premiers : ’రాధే శ్యామ్’ సహా ఓవర్సీస్‌లో US ప్రీమియర్స్ ద్వారా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..

Radhe Shyam US Premiers : గత కొన్నేళ్లుగా తెలుగు సినిమాలకు ఓవర్సీస్ మార్కెట్ అనేది పెద్ద ఎస్సెట్ అనే చెప్పాలి. బడా హీరోల సినిమాలకు అక్కడ ఈ క్రేజ్ కాస్త ఎక్కువనే చెప్పాలి. కొన్ని సినిమాలకు ఏకంగా ప్రీమియర్స్ ద్వారానే 1 మిలియన్ డాలర్స్ ఈజీగా క్రాస్ చేస్తున్నాయి. బాహుబలి సినిమాతో అక్కడ ఈ క్రేజ్ పీక్స్‌కు వెళ్లిందనే చెప్పాలి. తాజాగా విడుదలైన ’రాధే శ్యామ్’ యూఎస్‌లో ప్రీమియర్స్ ద్వారా ఎంత రాబట్టింది. ఓవరాల్‌గా ఎన్నో ప్లేస్‌లో ఉందంటే..

Top Stories