హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సహా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..

Radhe Shyam : ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సహా ఫస్ట్ డే ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు సినిమాలు..

Radhe Shyam | రాధే శ్యామ్ భారీ అంచనాలతో విడుదలైనా కూడా ఒక్క రికార్డు కూడా చెరిపేయలేకపోయింది. తెలుగు రాష్ట్రాల్లో కూడా సాహో కంటే చాలా తక్కువ వసూలు చేసింది. అసలు బాహుబలితో పోలిక కూడా లేదు. అయితే ప్యాండమిక్ తర్వాత రిలీజైన సినిమాల్లో అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాగా రికార్డులను క్రియేట్ చేసింది. మొత్తంగా ప్రపంచ వ్యాప్తంగా రూ. 75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించినట్టు చిత్ర యూనిట్ ప్రకటన చేసింది. ఇక వాల్డ్ వైడ్‌గా షేర్ విషయానికొస్తే.. రూ. 40 కోట్ల వరకు వసూళ్లను సాధించినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. రాధే శ్యామ్ ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక వసూళ్లను సాధించిన సినిమాల విషయానికొస్తే..

Top Stories