హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Radhe Shyam - Shyam Singha Roy : శ్యామ్ సింగరాయ్, రాధే శ్యామ్, బింబిసార సహా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఇవే..

Radhe Shyam - Shyam Singha Roy : శ్యామ్ సింగరాయ్, రాధే శ్యామ్, బింబిసార సహా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఇవే..

Punarjanma - Radhe Shyam : పునర్జన్మ అనాదిగా మనిషికున్న ఒక ఆసక్తి. అంతేకాదు మనిషి తర్కానికి అందకుండా తప్పించుకుని తిరుగుతున్న ఒక ఆశ్చర్యం. గతేడాది చివర్లో నాని హీరోగా విడుదలైన ‘శ్యామ్ సింగరాయ్’ సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కింది. ఈ చిత్రం మంచి సక్సెస్ సాధించింది. ఇపుడు ప్రభాస్, పూజా హెగ్డే కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘రాధే శ్యామ్’ పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అటు కళ్యాణ్ రామ్ ‘బింబిసార’ సినిమా కూడా పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన్నట్టు రీసెంట్‌గా విడుదలైన టీజర్ చూస్తే అర్ధమవుతోంది. మొత్తంగా చిత్ర పరిశ్రమలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాల విషయానికొస్తే...

Top Stories