Home » photogallery » movies »

RADHE SHYAM RRR KGF CHAPTER 2 THESE 3 PAN INDIAN MOVIES PRE RELEASE BUSINESS CROSSED 1200 CRORES AND RELEASING IN MONTH GAP PK

Radhe Shyam - RRR - KGF 2: పాన్ ఇండియన్ తుఫాన్.. ఆ మూడు సినిమాల బిజినెస్ 1200 కోట్లు..

Radhe Shyam - RRR - KGF 2: సంక్రాంతి పండక్కి సినిమా జాతర జరుగుతుందనుకుంటే.. కరోనా కారణంగా అది సమ్మర్‌కు వాయిదా పడింది. ఇప్పుడు పొలోమంటూ అన్ని సినిమాలు ఒకేసారి వచ్చేస్తున్నాయి. మార్చ్ 11 ప్రభాస్ రాధే శ్యామ్ నుంచే అసలు యుద్ధం మొదలు కానుంది.