ప్రభాస్ ’రాధే శ్యామ్’ సహా సినీ ఇండస్ట్రీలో పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన సినిమాలు ఇవే..,Radhe Shyam,Radhe Shyam Movie Review, Radhe Shyam Movie Twitter Review,Prabhas Radhe Shyam Punarjanma Movies,Nani,Nani Shyam Singha Roy,Re Birth Movies,Shyam Singha Roy Punarjanma,Bimbisara,Kalyan Ram Bimbisara,Punarjanma,Punarjanma Movies,Punarjanma Tollywood Movies,Punarjanma Bollywood Movies,Radhe Shyam,Prabhas,Prabhas Radhe Shyam Punarjanma Movie,Bimbisara,Kalyan Ram,Kalyan Ram Bimbisara Movie,Tollywood,Magadheera,eega,Arundathi,Tollywood,Bollywood,Akkineni Nagarjuna Manam,Naga Chaitanya Manam Punarjanma,పునర్జన్మ,పునర్జన్మ కాన్సెప్ట్,తెలుగు తెరపై పునర్జన్మ,మనం,మగధీర,ఈగ,అరుంధతి,రాధే శ్యామ్,ప్రభాస్,ప్రభాస్ పునర్జన్మ మూవీ,కళ్యాణ్ రామ్ బింబిసార పునర్జన్మ మూవీలు,తెలుగు ఇండస్ట్రీలో పునర్జన్మ మూవీలు,టాలీవుడ్ పునర్జన్మ మూవీలు,బాలీవుడ్ పునర్జన్మ మూవీలు,హిందీ పునర్జన్మ మూవీలు,రాధే శ్యామ్,రాధే శ్యామ్ పునర్జన్మ మూవీ,బింబిసార మూవీ,బింబిసార పునర్జన్మ,శ్యామ్ సింగరాయ్,నాని శ్యామ్ సింగరాయ్,శ్యామ్ సింగరాయ్ పునర్జన్మ మూవీ,రాధే శ్యామ్ మూవీ,రాధే శ్యామ్ మూవీ రివ్యూ.ఆర్ఆర్ఆర్" width="1600" height="1600" /> Radhe Shyam | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన మూవీ ‘రాధే శ్యామ్’. ఈ సినిమా కోసం అభిమానులు కొన్నేళ్లుగా ఎదురు చూస్తున్నారు. 2019 సాహో తర్వాత ప్రభాస్ నటించిన మూవీ భారీ అంచనాల మధ్య విడుదలైంది. ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా 7వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైంది. మొత్తంగా ఈ సినిమా విడుదలకు ముందు చేసిన థియేట్రికల్ బిజినెస్ ఎంత అంటే.. (Twitter/Photo)
Tollywood Top Pre Release Business | గత కొన్నేళ్లుగా తెలుగు సినిమా ఇంతింతై అన్నట్లుగా దూసుకుపోతుంది,. బాహుబలితో టాలీవుడు సినిమా ఆకాశమే హద్దుగా సాగిపోతుంది. ఏ యేడాదికి ఆ యేడాది సినిమాలకు సంబంధించిన ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా అదే రేంజ్లో పెరిగిపోతుంది. గతంలో రూ. 60 కోట్ల నుంచి రూ. 70 కోట్ల వరకు ఉండేది. ఇపుడది రూ. 100 కోట్లు దాటిపోయింది. బాహుబలి నుంచి ఈ ట్రెండ్ పీక్స్ వెళ్లింది. మొత్తంగా టాలీవుడ్లో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా బాహుబలి 2 ఇప్పటికే టాప్‌లో ఉంది. ఇక మరికొన్ని గంటల్లో విడుదల కానున్న ‘రాధే శ్యామ్’ కూడా తెలుగులో రూ. 100 కోట్లకు పైగా బిజినెస్ చేసింది. మొత్తంగా ఇప్పటి వరకు తెలుగులో అత్యధిక ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాల విషయానికొస్తే.. (File/Photo)
1) Bahubali 2 | ప్రభాస్ హీరోగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా ‘బాహుబలి 2’. ఈ సినిమా అత్యధికంగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమా రికార్డులకు ఎక్కింది. ఈ సినిమా తెలుగు సహా అన్ని భాషల్లో ఓవరాల్‌గా ఈ సినిమా రూ. 352 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసి రికార్డులకు ఎక్కడమే కాక.. బ్రేక్ ఈవెన్ కూడా సాధించింది. (Twitter/Photo)
3) రాధే శ్యామ్: ప్రభాస్ హీరోగా రాధాకృష్ణ కుమార్ తెరకెక్కించిన సినిమా రాధే శ్యామ్. పాన్ ఇండియన్ స్థాయిలో విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. కరోనా కారణంగా ఏడాదిగా ఈ సినిమా వాయిదా పడుడూ ఎట్టకేలకు థియేటర్స్‌లో ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. ఇందులో హీరోయిన్గా నటించింది. కృష్ణంరాజు కథను మలుపు తిప్పే కీలక పాత్రలో నటించారు. ఈ సినిమా తెలుగులో రూ. 100 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ప్రపంచ వ్యాప్తంగా హిందీ, తమిళ, మలయాళం, కన్నడలో కలిపి రూ. 202.80 కోట్ల ప్రిలీజ్ బిజినెస్ చేసింది. హిట్ అనిపించకోవాలంటే.. రూ. 204 కోట్లు వసూళు చేయాలి. ప్రభాస్ నటించిన గత సినిమాలు బాహుబలి, సాహో మూవీలతో పోలిస్తే ప్రీ రిలీజ్ బిజినెస్‌లో కాస్తంత వెనకబడిందనే చెప్పాలి. (Twitter/Photo)
8) బాహుబలి 1 | రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ‘బాహుబలి ఫస్ట్ పార్ట్’ బాక్సాఫీస్ దగ్గర సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా అన్ని భాషల్లో కలిపి రూ. 118 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. తెలుగులో తొలిసారి వంద కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన సినిమాగా రికార్డులకు ఎక్కింది. (Twitter/Photo)