Home » photogallery » movies »

RADHE SHYAM HINDI DUBBING VERSION ON NETFLIX OTT RELEASE DATE FIXED SB

Radhe Shyam: మే ఫస్ట్ వీక్‌లోనే.. ఓటీటీలోకి 'రాధే శ్యామ్' హిందీ డబ్బింగ్ వెర్షన్

రెబెల్ స్టార్ ప్రభాస్ నటించిన 'రాధేశ్యామ్' సినిమా మార్చి 11న విడుదలైంది. రాధాకృష్ణ డైరెక్షన్ లో వచ్చిన ఈ రొమాంటిక్ లవ్ స్టోరీలో ప్రభాస్ సరసన సిజ్లింగ్ బ్యూటీ పూజాహెడ్గే జంటగా నటించింది. వచ్చేనెల నాలుగు నుంచి రాధేశ్యామ్ హిందీ వెర్షన్ నెట్‌ఫ్లీక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.