Home » photogallery » movies »

RADHE SHYAM HERO PRABHAS ACCEPT MANY PROJECTS ADIPURUSH SALAAR MARUTHI SANDEEP REDDY VANGA PROJECTS TA

Prabhas : ‘రాధే శ్యామ్’ తర్వాత తగ్గేదేలే అంటున్న ప్రభాస్.. వరుసగా క్రేజీ ప్రాజెక్ట్స్‌తో వస్తోన్న రెబల్ స్టార్..

Rebel Star Prabhas | చాలా రోజుల ‘రాధే శ్యామ్’ సినిమాతో పలకరించారు ప్రభాస్. ఈ సినిమాతో మరో హిట్ అందుకున్నార రెబల్ స్టార్. ఈ సినిమాతో వచ్చిన గ్యాప్‌ను వరుస సినిమాలు చేయాలని ఫిక్స్ అయ్యారు. ప్రభాస్.. తన తర్వాతి ప్రాజెక్ట్‌ను నాగ్ అశ్విన్‌తో ప్రకటించారు. కానీ మధ్యలో ప్రశాంత్ నీల్ ‘సలార్’ మూవీతో పాటు ఓం రౌత్ ‘ఆదిపురుష్’ సినిమాలను స్టార్ట్ చేసారు. దాంతో పాటు మరో ఇద్దరు దర్శకులు లైన్‌లో ఉన్నారు.