Radhe Shyam Aashiqui Aa Gayi song: ‘రాధే శ్యామ్’ నుంచి రొమాంటిక్ సాంగ్ టీజర్ విడుదల..

Radhe Shyam Aashiqui Aa Gayi song: ప్రభాస్ (Prabhas) హీరోగా నటిస్తున్న రాధే శ్యామ్ (Radhe Shyam Aashiqui Aa Gayi song) సినిమాపై అంచనాలు ఎలా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాలా..? పాన్ ఇండియన్ స్థాయిలో ఈ సినిమా కోసం వేచి చూస్తున్నారు ప్రభాస్ ఫ్యాన్స్. ఈ సినిమా ప్రమోషన్స్ కూడా వేగంగా జరుగుతున్నాయి. తాజాగా మరో సాంగ్ టీజర్ విడుదలైంది.