ఇక అది అలా ఉంటే ఈ సినిమా విడుదలపై క్లారిటీ వచ్చింది. ఈ చిత్రాన్ని దర్శకనిర్మాతలు నవంబర్ 4న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ గ్రాఫిక్స్ సహా ఇతర వర్క్స్ కారణంగా రిలీజ్ డేట్‌ను పోస్ట్ పోన్ చేశారు. కొత్త విడుదల తేది ప్రకటిస్తామని చెప్పినా.. ఇంత వరకు ఎలాంటి అప్డేట్ లేదు. డిసెంబర్ లాస్ట్ వీక్ కానీ.. జనవరి ఫస్ట్ వీక్‌లో సంక్రాంతి రెండు వారాలు ముందే రిలీజ్ చేయాలనే ప్లాన్‌లో ఉన్నారు. ఇక సమంత నటించిన లేటెస్ట్ సినిమా యశోద.. ఈ మూవీ సూపర్ హిట్ టాప్‌తో దూసుకుపోతుంది. (Twitter/Photo)
మరోవైపు టాలీవుడ్ ప్రముఖ డైరెక్టర్ గుణశేఖర్ శాకుంతలం సినిమాను తెరకెక్కించాడు. తొలిసారి సమంత పౌరాణిక పాత్ర అయినటు వంటి శకుంతల పాత్రలో నటించింది. గతంలో ఈ సినిమా కోసం ఆయన ఓ భారీ సెట్‌ను కూడా నిర్మించాడు.. దీనికి సంబంధించని ఓ వీడియోను గుణ శేఖర్ తన ట్విట్టర్ హ్యాండిల్లో గతంలో షేర్ చేసుకున్నాడు.(Twitter/Photo)