Shwetha R Prasad: కన్నడ హీరోయిన్ శ్వేతా ఆర్ ప్రసాద్ లేటెస్ట్ ఫోటో షూట్..

Shwetha R Prasad: మోడలింగ్ నుండి నటనలోకి ప్రవేశించిన శ్వేతా ప్రసాద్ టెలివిజన్ మరియు వెండితెరపై మెరుపులా ప్రవేశించింది. ప్రస్తుతం వరుస కన్నడ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉంది. (Photos/Shwetha R Prasad Instagram)