కన్నడ యూత్‌కు నిద్రలేకుండా చేస్తున్న శాండిల్ వుడ్ బొద్దుగుమ్మ అందాలు చూస్తారా...?

కన్నడ నాట అగ్రహీరోల సరసన వరుస చిత్రాల్లో నటిస్తున్న భామ రచితా రామ్... తాజాగా ఉపేంద్ర నటించిన ఐ లవ్ యూ సినిమాలో హీరోయిన్ గా నటించింది. టీవీ సీరియల్ నటిగా తెరంగేట్రం చేసిన రచితా.. కన్నడలోని సూపర్ స్టార్స్ శివరాజ్ కుమార్, పునీత్ రాజ్ కుమార్, దర్శన్, సుదీప్ సరసన నటించింది.