సాయి తేజ్, దేవ కట్టా కాంబినేషన్లో ఓ సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. . Photo: Instagram
2/ 276
ఈ సినిమా తాజాగా పూజా కార్యక్రమాలను జరుపుకుంది. ఈ సినిమాలో ఓ హీరోయిన్గా నివేథా పేతురాజ్‌ను ఎంపిక చేయగా.. మరో ప్రత్యేకమైన పాత్ర కోసం రాశీ ఖన్నాను ఎంపిక చేశారనేది తాజా సమాచారం. Photo: Instagram
3/ 276
కాగా ఇంతకుముందు సాయితేజ్ రాశీ ఖన్నా కాంబినేషన్లో వచ్చిన 'సుప్రీమ్', 'ప్రతిరోజూ పండగే' సినిమాలు భారీ విజయాలను అందుకున్నాయి. Photo: Instagram Photo: Instagram