హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Raashi Khanna : మీ హృదయాలను కొల్లగొట్టే రాశీ ఖన్నా లేటెస్ట్ ఫోటోలు

Raashi Khanna : మీ హృదయాలను కొల్లగొట్టే రాశీ ఖన్నా లేటెస్ట్ ఫోటోలు

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ ‘జైలవకుశ’ మూవీలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ సరసన కథానాయకగా నటించింది. వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన 'తొలిప్రేమ'లో నటించి సూపర్ హిట్ అందుకుంది. రాశీ ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌లు చేస్తూ... వాటిని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... కుర్రాళ్ళ మతిపోగొడుతోంది. వరల్డ్ ఫేమస్ లవర్ చిత్రంతో మరోమారు ప్రేక్షకుల ముందుకు వస్తున్న తరుణంలో ఇన్‌స్టాగ్రామ్‌లో రాశీ ఖన్నా షేర్ చేసిన ఫొటోలు హీట్ పెంచుతున్నాయి.

Top Stories