Home » photogallery » movies »

RAASHI KHANNA SHARE LATEST PHOTOS IN INSTAGRAM WITH HOT COMMENTS EVK

Raashi Khanna: రెచ్చగొడుతున్న రాశీ ఖ‌న్నా.. ఇన్‌స్టాలో హాట్ ఫోటోల‌తో హ‌ల్‌చ‌ల్‌!

Rashi Khanna | రాశీ క‌న్నాకు తెలుగులో మంచి ఫాలోయింగ్ ఉంది. అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉండే రాశీఖ‌న్నా ఇటీవ‌ల బోల్డ్ బ్యూటీ అని పించుకొనేలా ఫోటో షూట్‌లు చేస్తోంది. తాజాగా ఈ అమ్మ‌డు ఇన్‌స్టాగ్రామ్‌లో రెచ్చ‌గొట్టే కామెంట్‌ల‌తో ఫోటోల‌ను షేర్ చేసింది. ఇప్పుడు ఈ ఫోటోలు సోష‌ల్ మీడియాలో తెగ వైర‌ల్ అవుతున్నాయి.