రీసెంట్గా మరోసారి గోపీచంద్‌తో పక్కా కమర్షియల్ సినిమా చేసింది రాశీఖన్నా. మ్యాచో స్టార్ గోపీచంద్ (Gopichand) ప్రస్తుతం మారుతి (Maruthi) దర్శకత్వంలో పక్కా కమర్షియల్ (Pakka Commercial) అనే సినిమాతో పలకరించింది. ఈ సినిమా లాయర్ ఝాన్సీ పాత్రలో మరోసారి ప్రేక్షకులను తనదైన శైలిలో మెప్పించింది. Raashi Khanna Instagram
అందులో భాగంగా ఆమె వరుసగా.. ‘జిల్’, ‘జోరు’, ‘సుప్రీమ్’, ‘బెంగాల్ టైగర్’ ‘హైపర్’, ‘తొలిప్రేమ’, ‘వరల్డ్ ఫేమస్ లవర్’ మంచి రోజులు వచ్చాయి వంటి చిత్రాల్లో నటించి అదరగొట్టారు. ఈ యేడాది ఈమె తెలుగులో నటించిన ‘పక్కా కమర్షియల్’, ‘థాంక్యూ’ చిత్రాలు ప్రేక్షకులను అలరించడంలో విఫలమైంది. Photo : TwitterRaashI Khanna Photo : Twitter
రాశీ ఖన్నా విషయానికొస్తే.. ఈ అందాల చిన్నది ఏదైనా సినిమాలో హీరోతో లిప్ లాక్ చేస్తే ఆ మూవీ ఫలితం తుస్సుమంటదనేది సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేస్తోంది. అంతేకాదు కొందు నెటిజన్స్.. దీనికి కొన్ని ఉదాహారణలు కూడా ఇస్తున్నారు. రాశీ ఖన్నా 2013లో ‘మద్రాస్ కేఫ్’ అనే హిందీ సినిమాతో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చింది. ఆ సినిమాలో రాశీ ఖన్నా, జాన్ అబ్రహంతో కాస్తా హాట్ హాట్‌గా నటించడమే కాదు.. ముద్దు కూడా ఇస్తుంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర తుస్సుమందని ట్రోల్ చేస్తున్నారు. Photo : Instagram
ఇక ఆ తర్వాత తెలుగులో గోపీచంద్ జిల్.. సందీప్ కిషన్‌తో ‘జోరు’, రవితేజ ‘బెంగాల్ టైగర్’, ‘టచ్ చేసి చూడు’, రామ్ పోతినేని ‘శివమ్’, విజయ్ దేవరకొండ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ఇక లేటెస్ట్గా వచ్చిన నాగ చైతన్య ‘థ్యాంక్యూ’.. ఈ సినిమా అన్నింటీలోను రాశీఖన్నా లిప్ లాక్స్ ఉంటాయని... అన్ని సినిమాలు బాక్సాఫీస్ దగ్గర అనుకున్నంతగా ఆకట్టుకోలేదని.. ఈ సినిమాలు ఫ్లాప్ అవ్వడానికి కారణం రాశీ ఖన్నా ముద్దే అని చర్చించుకుంటున్నారు. Photo : Instagram
అది అలా ఉంటే రాశీ ఖన్నా ఈ మధ్య సినిమాలతో పాటు వెబ్ సిరీస్‌లు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ భామ ఇటీవల రుద్ర అనే వెబ్ సిరీస్ చేసింది. ఈ వెబ్ సిరీస్ గురించి రాశీ ఖన్నా మాట్లాడుతూ.. ఈ వెబ్ సిరీస్‌లో తన పాత్ర నెగటివ్ షేడ్ క్యారెక్టర్ అయినప్పటికీ చేశారట. అసలు ఈ క్యారెక్టర్ ఒప్పుకునే ముందు ఆమె భయపడ్డారట. Photo : Instagram
ఈమె అజయ్ దేవ్‌గణ్ మొదటి సారి నటించిన వెబ్ సిరీస్ ‘రుద్ర’ అనే క్రైమ్ థ్రిల్లర్‌లో మెయిన్ లీడ్‌లో నటించింది. ఈ వెబ్ సిరీస్‌లో రాశీ ఖన్నా కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈమె నటనకు మంచి మార్కులే పడ్డాయి. దాంతో పాటు షాహిద్ కపూర్ లీడ్ రోల్లో రాజ్ అండ్ డీకే దర్శకత్వంలో ఓ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేస్తోంది. (Instagram/Photo)
ఇటీవల ప్రముఖ నటి కీర్తి సురేష్ స్వంత యూట్యూబ్ ఛానెల్‌ని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు తాజాగా నటి రాశీఖన్నా తన సొంత ఛానెల్‌ను ప్రారంభించారు. ఈ విషయాన్ని రాశి ఖన్నా తన సోషల్ మీడియా ప్రొఫైల్‌ల ద్వారా అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు ఓ వీడియోను పంచుకున్నారు. ఆ వీడియోలో ఆమె తన ఆహారపు అలవాట్లు, చిన్ననాటి జ్ఞాపకాలను, మేకప్ రహస్యాలను పంచుకున్నారు. Photo : Instagram