Home » photogallery » movies »

RAASHI KHANNA LOOKS STUNNING IN HER LATEST ORANGE COLOUR TOP FOR THANK YOU PROMOTIONS GOES VIRAL SR

Raashi Khanna : రాశీ ఖన్నా ఫోటోషూట్ పై పాయల్ హాట్ కామెంట్స్.. మంటలు రేపావ్.. పిక్స్ వైరల్..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ తాజాగా పక్కా కమర్షియల్ సినిమా చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా అనుకున్నంత రేంజ్‌లో ఆకట్టుకోలేకపోయింది. ఇక అది అలా ఉంటే రాశీ ఖన్నా నటించిన మరో మూవీ థాంక్యూ. ఈ సినిమా జూలై 22న విడుదలకానుంది. దీంతో ప్రమోషన్స్‌లో బాగంగా రాశీ ఖన్నా ఆరెంజ్ కలర్‌లో అదరగొట్టింది.