Home » photogallery » movies »

RAASHI KHANNA LOOKS RAVISHING IN HER WHILE SAREE PICS GOES VIRAL TA

Raashi Khanna : వైట్ కలర్ చీరలో నవ్వులు చిందిస్తోన్న రాశీ ఖన్నా.. పిక్స్ వైరల్..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామకు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.