Home » photogallery » movies »

RAASHI KHANNA LOOKS RAVISHING IN HER LATEST RED TOP DANCE PICS GOES VIRAL SR

Raashi Khanna : రాశీ ఖన్నా అదిరే నడుమందాలు.. ఫిదా అవ్వాల్సిందే..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామకు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.