Raashi Khanna : రెడ్ చోళీ లెహంగాలో నాభి అందాలతో రచ్చ చేస్తోన్న రాశీ ఖన్నా..

Raashi Khanna : మొదటి సినిమాలోనే రాశీ అద్భుత నటన కనబర్చింది. దీంతో ఆమెకు ప్రశంసలు కూడా వచ్చాయి. ఆ తర్వాత ‘జిల్‌’ సినిమాలో కూడా నటించింది.