Home » photogallery » movies »

RAASHI KHANNA LOOKS BEAUTIFUL IN HER LIGHT GREEN AND RED TOP OUTFIT PICS GOES VIRAL SR

Raashi Khanna : వెరైటీ డ్రెస్‌లో వావ్ అనిపించన రాశీ ఖన్నా.. అదిరిన లేటెస్ట్ పిక్స్..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామకు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.