హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Raashi Khanna: సాంప్రదాయ దుస్తుల్లో అదుర్స్ అనిపిస్తోన్న రాశీ ఖన్నా... లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్..

Raashi Khanna: సాంప్రదాయ దుస్తుల్లో అదుర్స్ అనిపిస్తోన్న రాశీ ఖన్నా... లేటెస్ట్ ఫోటో షూట్ వైరల్..

Raashi Khanna : Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ ఈ యేడాది ఈమె గోపీచంద్ సరసన నటించిన ‘పక్కా కమర్షియల్’‌తో పాటు నాగ చైతన్య హీరోగా నటించిన ‘థాంక్యూ’ సినిమాలు ఫ్లాప్ కావడంతో ఈమె డైలామాలో పడింది.

Top Stories