Home » photogallery » movies »

RAASHI KHANNA LATEST RED COLOR TOP PICS AT MASCO GOES VIRAL ON SOCIAL MEDIA TA

Raashi Khanna : మంచు కురిసే వేళలో రాశీ ఖన్నా.. రెడ్ టాప్‌లో అదిరిపోయిన అందాలు..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామ ప్రస్తుతం మాస్కోలో పర్యటిస్తోంది. అంతేకాదు అక్కడి మంచు అందాలను తన సోషల్ మీడియా ద్వారా అభిమానులతో పంచుకుంది. ఇపుడా పిక్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి