Raashi Khanna : మైండ్ బ్లాంక్ చేస్తోన్న రాశీ ఖన్నా లేటెస్ట్ ఫోటో షూట్.. వైరల్ అవుతున్న పిక్స్..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది.