హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

Raashi Khanna: రాశీ ఖన్నాకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా.. ? వరుస ఫ్లాపులతో బేజారు..

Raashi Khanna: రాశీ ఖన్నాకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా.. ? వరుస ఫ్లాపులతో బేజారు..

Raashi Khanna : రాశీ ఖన్నాకు బ్యాడ్ టైమ్ స్టార్ట్ అయిందా అంటే ఔననే చెప్పాలి. గత కొన్నేళ్లుగా ఈమె నటించిన సినిమాలు వరుసగా ఫ్లాపులవుతున్నాయి. దీంతో ఈమె చేయబోయే సినిమాలపై ఫోకస్ పెట్టింది. మొత్తంగా ప్లాపుల పరంపరకు మంచి హిట్‌తో సమాధానం ఇవ్వాలని చూస్తోంది.

Top Stories