Home » photogallery » movies »

RAASHI KHANNA ENJOYS MOSCOW STREET VIEW PICS GOES VIRAL SR

Raashi Khanna : మాస్కో అందాలను ఎంజాయ్ చేస్తోన్న రాశీ ఖన్నా.. వైరల్ అవుతోన్న పిక్స్..

Raashi Khanna : ‘ఊహలు గుసగుసలాడే’ మూవీతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన రాశీ ఖన్నా... ఆ తర్వాత గోపిచంద్‌తో చేసిన ‘జిల్’ మూవీతో తెలుగు ఆడియన్స్ మనసు దోచుకుంది. జిల్లు మనే అందాలతో తెలుగు ఆడియన్స్ మతులు పోగొడుతున్న ఈ భామకు చెందిన కొన్ని పిక్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.