Home » photogallery » movies »

RAAI LAXMI LOOKS STUNNING IN HER LATEST BIKINI PHOTO SHOOT SHARES IT ON INSTA SR

#HBDLaxmiRaai : కేక పెట్టిస్తోన్న లక్ష్మీ రాయ్ హాట్ పిక్స్..

Raai Laxmi : ల‌క్ష్మీ రాయ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా ప‌రిచ‌యం ఈ ర‌త్తాలు. ఆ మ‌ధ్య మెగా బ్ర‌ద‌ర్స్‌తో చిందేసి టాలీవుడ్ హాట్ టాపిక్‌గా మారిపోయింది ఈ భామ‌. ఆ త‌ర్వాత బాలీవుడ్‌కు వెళ్లింది. అక్క‌డ 'జూలి 2'లో రెచ్చిపోయి అందాలతో అదరగొట్టేసిన సంగతి తెలిసిందే. కాగా ఈరోజు లక్ష్మిరాయ్ తన 31వ పుట్టినరోజును జరుపుకుంటోంది.