Raai Laxmi : గుర్రం ఎక్కిన లక్ష్మి రాయ్... వైరల్ అవుతోన్న రత్తాలు లేటెస్ట్ పిక్స్..

Raai Laxmi : ల‌క్ష్మీ రాయ్.. ఈ పేరుకు ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. తెలుగు ప్రేక్ష‌కుల‌కు చాలా బాగా ప‌రిచ‌యం ఈ ర‌త్తాలు.