Home » photogallery » movies »

RAAI LAXMI GORGEOUS LOOK IN LONG GOWN USERS GOT CRAZY SEE HERE LATEST PICS BHOJPURI SOUTH RAYA SB

Raai Laxmi Pics: పొడవాటి గౌనులో రాయ్ లక్ష్మీ ... బార్బీ డాల్ అంటోన్న ఫ్యాన్స్.. !

Raai Laxmi gorgeous look: సౌత్ ఇండియన్ మోడల్, హీరోయిన్ రాయ్ లక్ష్మి తన అందాలను ఆరబోస్తూ కుర్రకారుకు నిద్ర లేకుండా చేస్తోన్న అందాల నటి. ‘కాంచనమాల కేబుల్ టీవీ’ సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన లక్ష్మీ రాయ్.. తాజాగా షేర్ చేసిన ఫోటోలు.. సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి.