Raai Laxmi: మరోసారి రెచ్చిపోయిన రత్తాలు.. ఫోటో షూట్‌లో అదరహో అనిపిస్తోన్న రాయ్ లక్ష్మీ..

Raai Laxmi హాట్ బ్యూటీ లక్ష్మీ రాయ్ కన్నడంలో అనేక సినిమాల్లో నటించింది. అవకాశాలు తగ్గిపోవడం వల్లే ఈ ముద్దుగుమ్మ ఈ రకమైన అందాల ఆరబోతకు సిద్ధమైందనే టాక్ వినిపిస్తోంది. (Photos Courtesy: Lakshmi Rai Instagram Account)