Home » photogallery » movies »

PUSHPA PRERELEASE EVENT RAJAMOULI ATTENDS RASHMIKA MANDANNA PICS GOES VIRAL SR

Pushpa Prerelease Event : చీఫ్ గెస్ట్‌గా రాజమౌళి.. బ్లాక్ సారిలో మెరిసిన రష్మిక మందన్న..

Allu Arjun | అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా సుకుమార్ (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది.