తెలంగాణ జానపద సింగర్ మంగ్లీ చెల్లెలు. ఇంద్రవతి కూడా మంగ్లీవలే అనేక జానపాద పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప కంటే ముందు ఇంద్రవతి జార్జి రెడ్డి సినిమాలో జాజిమొగులాలి అనే పాటను పాడింది. కానీ ఈ పాట సినిమాలో లేదు. " width="540" height="585" /> ఊఊ అంటావా మామ అంటూ సాగే ఈ పాటకు దేవిశ్రీప్రసాద్ అదిరిపోయే మ్యూజిక్ ఇచ్చారు. దానికి తగ్గట్లుగానే సింగర్ ఇంద్రవతి అదరగొట్టారు. మరి ఈ పాట పాడింది ఎవరో కాదు.. తెలంగాణ జానపద సింగర్ మంగ్లీ చెల్లెలు. ఇంద్రవతి కూడా మంగ్లీవలే అనేక జానపాద పాటలు పాడి మంచి గుర్తింపు తెచ్చుకుంది. పుష్ప కంటే ముందు ఇంద్రవతి గతంలో జార్జి రెడ్డి సినిమాలో జాజిమొగులాలి అనే పాటను పాడింది. కానీ ఈ పాట సినిమాలో లేదు.
ఇక తాజాగా ఈ సినిమా సెన్సార్ కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ వాళ్లు U/A సర్టిఫికేట్ జారీ చేసింది. ఇక ఈ సినిమా ప్రిరిలీజ్ ఈవెంట్‌పై తాజాగా అప్ డేట్ వచ్చింది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకను డిసెంబర్ 12 వ తేదీన హైదరాబాద్‌లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో జరపనున్నట్లు చిత్ర యూనిట్ తెలిపింది. అంతేకాదు దీనికి సంబంధించిన ఓ పోస్టర్‌ను చిత్రబృందం విడుదల చేసింది.
బన్ని మనస్సు గొప్పదంటూ ఆనందం వ్యక్తం చేస్తున్నారట. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్‌కు సోషల్ మీడియాలో మంచి స్పందన వస్తోంది. ఈ ట్రైలర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో టాప్‌లో ట్రెండ్ అవుతోంది. ట్రైలర్లో అల్లు అర్జున్ లుక్ ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంటోంది. ఇక ప్రమోషన్స్‌లో భాగంగా ఇప్పటికే.. ఇప్పటికే దాక్కొ… దాక్కో మేక, శ్రీవల్లి, ” సామి సామి ”, ఏయ్ బిడ్డా ఇది నా అడ్డా అంటూ సాగే ఈ నాల్గవ పాటని నవంబర్ 19న విడుదల చేశారు.
చంద్రబోస్ రాయగా.. నకాష్ ఆజిజ్ పాడారు. ఈ సినిమా తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళీ భాషల్లో విడుదలవుతోన్న సంగతి తెలిసిందే. అందులో భాగంగా ఇప్పటికే తమిళ, కన్నడ భాషల్లో డిస్ట్రిబ్యూటర్స్ ఖరారు అయ్యారు. తమిళ్లో ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రోడక్షన్స్ పంపిణీ చేస్తుండగా.. కన్నడలో స్వాగత్ ఎంటర్ప్రైజెస్ డిస్ట్రిబ్యూట్ చేస్తోంది.
మరోవైపు ఈ చిత్రం విడుదలకు దగ్గరవ్వడంతో ఈ సినిమాలో నటించే నటీనటుల లుక్స్‌ను విడుదల చేస్తున్నారు. దాక్షాయనిగా అనసూయను పరిచయం చేయగా.. నటుడు సునీల్‌ను మంగలం శ్రీనుగా పరిచయం చేశారు. ఈ సినిమాలో హీరోయిన్గా రష్మిక మందన్న నటిస్తున్నారు. పుష్పలో రష్మిక పాత్ర చాలా డిఫరెంట్’గా ఉంటుందని తెలుస్తోంది. మంచి ఇంటెన్స్ గా లుక్‌లో రష్మిక అదరగొడుతూ.. ఆసక్తికరంగా కనిపిస్తుంది. పుష్పలో రష్మిక మందన్న శ్రీవల్లి పాత్రలో కనిపించనుంది.
అయితే తెలుగు వెర్షన్ కి మాత్రం అన్నిటికంటే అధిక రెస్పాన్స్ వచ్చింది. అంతేకాదు 24 గంటల్లో రియల్ టైమ్‌లో 9.4 మిలియన్ వ్యూస్‌తో 6 లక్షల 57 వేల ఆల్ టైమ్ లైక్స్‌లో సౌత్ ఇండియాలో మొదటి లిరికల్ సాంగ్‌గా రికార్డ్ సృష్టించింది. ఈ పాటను చంద్రబోస్ రాయగా.. శివమ్ పాడారు.. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చారు.
ఇక పుష్ప కథ విషయానికి వస్తే.. ఈ సినిమా ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో సాగే ఓ యాక్షన్ ఫిల్మ్. ఇక పుష్ప సినిమా కథ విషయానికి వస్తే.. సుకుమార్ సక్సెస్ మంత్ర అయిన రివెంజ్ ఫార్ములాతోనే వస్తోందని టాక్. సుకుమార్ ‘వన్ నేనొక్కడినే, నాన్నకు ప్రేమతో’ రామ్ చరణ్ రంగస్థలం ఇదే ఫార్ములాతో వచ్చినవే. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. పుష్ప తెలుగు, హిందీ. తమిళ, మలయాళ, కన్నడ భాషాల్లో విడుదలకానుంది.