Home » photogallery » movies »

PUSHPA MUMBAI PRESS MEET ALLU ARJUN AND RASHMIKA MANDANNA LOOKS STUNNING GOES VIRAL SR

Pushpa| Mumbai Press Meet : పుష్ప ముంబై ప్రెస్ మీట్.. మెరిసిన అల్లు అర్జున్, రష్మిక..

Allu Arjun | అల్లు అర్జున్  (Allu Arjun) హీరోగా సుకుమార్  (Sukumar) దర్శకత్వంలో ‘పుష్ప’ (Pushpa) అనే ప్యాన్ ఇండియా సినిమా వస్తోన్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం రెండు భాగాలుగా తెరకెక్కుతోంది. ఈ సినిమా డిసెంబర్ 17న ప్రపంచవ్యాప్తంగా థియేటర్స్ విడుదలకానుంది.