Allu Arjun - Nani: ఆ విషయంలో నానిని ఫాలో అవుతున్న అల్లు అర్జున్..

Allu Arjun - Nani: టక్ జగదీష్ (Tuck Jagadish) సినిమాకు పరిచయ వేదిక పెట్టారు. అక్కడే హీరో నాని(Nani) యాంకర్‌గా మారిపోయాడు. ఇప్పుడు అల్లు అర్జున్(Allu Arjun) కూడా అలాంటిదే చేస్తున్నాడిప్పుడు. పుష్ప(Pushpa) సినిమా కోసం హీరో కారెక్టర్ పరిచయం కోసం ఓ ప్రెస్ మీట్ ఏర్పాటు చేస్తున్నారు.