Pushpa: అల్లు అర్జున్ ‘పుష్ఫ’ సహా రెండు పార్టులుగా తెరకెక్కిన సినిమాలు ఇవే..

Pushpa | Allu Arjun : అల్లు అర్జున్ సుకుమార్ కాంబినేషన్‌లో వస్తున్న పుష్ప రెండు భాగాలుగా విడుదల చేయనున్నట్టు ప్రకటించారు. గతంలో కూడా బాహుబలి, ఎన్టీఆర్ సహా పలు సినిమాలు రెండు భాగాలుగా తెరకెక్కాయి. మొత్తంగా రెండు భాగాలుగా వచ్చిన సినిమాల విషయానికొస్తే..