Home » photogallery » movies »

PUSHPA ACTRESS RASHMIKA MANDANNA STUNNING IN ALLU ARJUN PUSHPA PICS GOES VIRAL SR

Rashmika Mandanna : తడిసిన అందాలతో రష్మిక మందన్న అందాల విందు.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ పిక్స్..

Rashmika Mandanna : రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక తాజాగా పుష్ప అనే సినిమాలో నటిస్తోంది. ఈ సినిమా ఈరోజు ప్రపంచవ్యాప్తంగా విడుదలై ఆకట్టకుంటోంది.