Home » photogallery » movies »

PUSHPA ACTRESS RASHMIKA MANDANNA LOOKS STUNNING IN HER ORANGE TOP OUTFIT PICS GOES VIRAL SR

Rashmika Mandanna : ఇదేం డ్రెస్ రష్మిక.. మరి ఇంత హాటుగాన.. వైరల్ అవుతోన్న పిక్స్..

Rashmika Mandanna : రష్మిక మందన్న.. కన్నడ అందం ఇపుడు తెలుగుతో పాటు ప్యాన్ ఇండియా లెవల్లో సత్తా చాటుతోంది. అంతేకాదు 2020లో నేషనల్ క్రష్‌గా ఎంపికైంది. ఇక సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘పుష్ప’ సినిమాలో శ్రీవల్లిగా అదరగొట్టింది. తాాజాగా హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతోన్న పీరియాడికల్ లవ్ స్టోరీ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాలో రష్మిక .. అఫ్రీన్ అనే ముస్లిమ్ యువతి పాత్రలో నటిస్తోంది. ఇక అది అలా ఉంటే ఆమె తాజాగా సోషల్ మీడియాలో పంచుకున్న పిక్స్‌పై నెటిజన్స్ రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. ఆ పిక్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.