Home » photogallery » movies »

PUSHPA ACTRESS RASHMIKA MANDANNA LOOKS STUNNING IN HER LATEST GREEN AND WHITE TOP CASUAL WEAR OUTFIT PICS GOES VIRAL SR

Rashmika Mandanna : గ్రీన్ టాప్‌లో పరువాల విందు చేసిన కూర్గ్ భామ రష్మిక మందన్న..

Rashmika Mandanna : రష్మిక మందన..'గీత గోవిందం' సినిమాతో తెలుగువారికి చాలా దగ్గరైంది. ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో.. తెలుగులో విజయ్‌తో మరోసారి 'డియర్ కామ్రెడ్' సినిమాలో అదరగొట్టిన సంగతి తెలిసిందే. రష్మిక తాజాగా పుష్ప అనే సినిమాలో నటించింది.